Speech






నల్గొండ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా TRSV కొండ మల్లేపల్లి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మరియు మంత్రి జగదీష్ రెడ్డి గారి చిత్ర పటాలకి పాలాభిషేకం చేయడం అయినది....



 రాష్ట్రంలో భారీగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటన ప్రకటించినందుకు ఈ రోజు కొండమల్లెపల్లీ మండల కేంద్రలోని పాల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.


ఈ కార్యక్రమం TRSV మండల నాయకుడు ఖదీర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొర్ర రాంసింగ్ నాయక్,పాండు నాయక్,బాబురామ్ నాయక్, కుమార్, పసుపులేటి శివ,రజినీకాంత్, ప్రభు, శివ, పవన్, కాశి,వెంకటేష్,సతీష్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

khadeer